YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దేవినేని అరెస్ట్ ను ఖండించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

దేవినేని అరెస్ట్ ను ఖండించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

దేవినేని అరెస్ట్ ను ఖండించిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
ఏలూరు
మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరెస్టును ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు  ఖండించారు.  ఎమ్మెల్యే మాట్లాడుతూ 200కోట్ల అక్రమ మైనింగ్ ను ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్ లు, అక్రమ కేసులు పెడుతున్నారు. నిందితులు రోడ్ మీద, బాధితులు పోలీసు కస్టడీలోనూ ఒక్క జగన్ ప్రభుత్వంలో చూస్తున్నాం. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు రాజా రెడ్డి రాజ్యాంగం అమలువుతుందని ఉమాపై అక్రమ కేసులతో మరొకసారి ప్రభుత్వం నిరూపించింది.  మాజీ మంత్రికే రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఎంటని అయన ప్రశ్నించారు.  

Related Posts