భగ్నమయిన బంగారు కలలు
టోక్యో ఒలింపిక్స్ లో సెమిస్ లో బంగారు కలను మన పి. వి. సింధు చేజార్చేసింది.....
బ్యాక్ హ్యాండ్ ఆడటం లో సింధు పడుతున్న ఇబ్బందులను పసిగట్టిన ప్రత్యర్థి ఆ బలహీనతను చక్కగా వాడుకుంది. . నెట్ దగ్గరలో అదను చూసి పదే పదే డ్రాప్ షాట్స్ కు సింధును ఆహ్వానించింది. బ్యాక్ హాండ్ డ్రాప్ షాట్ ఆడలేక సింధు గేమ్ పాయింట్ అలాగె సెమీస్ వదులు కుంది.