YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాజీనామా కు సిద్దం ఎమ్మెల్యే రాజాసింగ్

రాజీనామా కు సిద్దం ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. నియోజకవర్గ ప్రజలు రాజీనామా చేయమని కోరుతున్నారు. రాజీనామా చేస్తే నియోజకవర్గం కు నిదులు వస్తాయని అంటున్నారు. ఎన్నికలు వస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుంది అని అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. పేదలకు పదిలక్షలు ఇచ్చి.. నియోజకవర్గంలో కళాశాలలు నిర్మిస్తే వెంటనే రాజీనామా చేసేందుకు సిద్దమని అన్నారు. ముందు నిదులు ఇవ్వండి .. మీరు ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో రాజీనామా చేస్తా. మా పార్టీని.. అధ్యక్షుడిని నేను ఒప్పించుకుంటా. ఆ తరువాత మళ్ళీ ఎన్నికల్లో చూసుకుందాని అయన అన్నారు.

Related Posts