YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి

ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి

విజయవాడ
ప్రకాశం బ్యారేజీ వద్ద క్రమక్రమంగా వరద ఉధృతి పెరుగుతుంది. 80 వేల క్యూసెక్కుల నీరూ  దిగువకు విడుదల చేసారు. సాగునీటి అవసరాల కోసం కృష్ణ ఈస్ట్రన్ మరియు వెస్ట్రన్ కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. ఇన్ ఫ్లో క్యూసెక్కుల 83139 ఔట్ ఫ్లో 73890, 30 గేట్లను 2 అడుగుల మేర,40 గేట్లను 1అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.  ఈ నేపధ్యంలో రెవిన్యూ,  ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమైయ్యారు. నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్  సూచించారు.

Related Posts