కరీంనగర్
హుజురాబాద్ లో నిరుద్యోగ కేయూ, ఓయూ ఐకాస ఆధ్వర్యంలో ధర్నా, రాస్తా రొకో నిర్వహించారు. నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ మానవతా రాయ్ మాట్లాడుతూ దళిత బంధు పథకం వలెనే నిరుద్యోగ బంధు కూడా హుజురాబాద్ నుంచి ప్రకటించాలి. * ఆత్మహత్య కి పాల్పడిన షబ్బీర్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలి. కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు.