- ఇరువర్గాల మధ్య తోపులాట
- పరిస్ధితి ఉద్రిక్తం...
అర్హులు అయిన వారి కి ఫించన్లు ఎందుకు ఇవ్వటం లేదని అధికారుల్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు నిలదీసారు.దీంతో వైపిపి నాయుకుల నుంచి మైకు లాక్కున్నారు. వెళ్ళిపోవాలంటూ వైసిపి నాయుకులను నెట్టేసారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒక దసలొ పరిస్ధితి ఉద్రిక్తం వాతావరనం నెలకొంది