YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పులిచింతలకు భారీ వరద కొట్టుకుపోయిన గేటు

పులిచింతలకు భారీ వరద కొట్టుకుపోయిన గేటు

విజయవాడ
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల తో ఆంధ్రప్రదేశ్లోని పులిచింతల ప్రాజెక్ట్కు భారీ వరద వస్తోంది. దాంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. దాంతో ప్రాజెక్ట్ గేట్లు 2 అడుగుల మేర ఎత్తాలని అధికారులు భావించారు. ఆ క్రమంలో గేట్లు ఎత్తుతుండగా.. 16వ నెంబర్ గేట్ విరిగిపోయింది. దాంతో దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది.ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను,  కృష్ణ జిల్లా కలెక్టర్ నివాస్, ఇరిగేషన్ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. గేటు విరగడం తో  దాని స్థానంలో ఎమర్జేన్సీ గేటు ఏర్పాటు చేసే ప్రయత్నంలో అధికారు లు తలమునకలవు తున్న రు. భారీగా ప్రవాహం ఉండటంతో ప్రాజెక్టు వద్దకు రాకపోకలను నిషేధించారు. అంతేకాకుండా  ప్రాజెక్ట్ దిగువ గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Related Posts