YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మరో ఆఫర్ల పండగకు ఫ్లిప్‌కార్ట్‌ సిద్ధం

మరో ఆఫర్ల పండగకు ఫ్లిప్‌కార్ట్‌  సిద్ధం

 ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌  మరో  ఆఫర్ ఇవ్వడానికి  సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి 16 వరకు ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌’ను నిర్వహాయిస్తుంది. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు  పై పెద్దఎత్తున తగ్గింపు ధరలు ప్రకటించనుంది. ఫోన్లపై వీలైనంత తగ్గింపు ధరలు అందించడంతో పాటు, ఫ్లాష్‌ సేల్స్‌ను నిర్వహించనుంది. 13 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించే ఈ షాపింగ్‌ డేస్‌లో మొబైళ్లు. ఎలక్ట్రానిక్  పరికరాలలో 6 రేట్లు అమ్మకాలు నమోదువ్వుతాయని ఫ్లిప్ కార్ట్ భావిస్తుంది.
క్రెడిట్‌, డెబిట్‌ కార్డు కొనుగోళ్లపైనా డిస్కౌంట్లను కూడా ఈ రోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌ అందించనుంది. బజాజ్‌ ఫైనాన్స్‌, క్రెడిట్‌కార్డు కొనుగోళ్లపై వడ్డీలేని ఈఎంఐ సదుపాయాన్ని కల్పించనుంది.

Related Posts