న్యూఢిల్లీ ఆగష్టు 5
పురుషుల హాకీ జట్టుకు పార్లమెంట్ అభినందనలు తెలిపింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మన్‌ప్రీత్ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. 41 ఏళ్ల కలను నిజం చేశారని కొనియాడారు. అదే విధంగా బాక్సర్ లవ్లీనాకు కూడా ఉభయ సభల సభ్యులు అభినందనలు తెలిపారు.