గుంటూరు : దాచేపల్లి లో జరిగిన సంఘటన కి న్యాయం జరగాలంటూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఇతర ప్రజా ప్రతినిధులు. వైసీపీ నేతలు , పోలీసులు మధ్య వాగ్వాదం. దాచేపల్లిలో బాధితురాలిని పరామర్శించిన రోజా. చంద్రబాబు నివాసం ఉంటున్న జిల్లాలో 10 రోజులో 7 హత్యాచారాలు జరిగాయి. ముఖ్యమంత్రి గారు ఉంటున్న జిల్లాలో నే ఇలాగ జరుగుతుంటే రాష్ట్ర భవిషత్తు, ఆడవాళ్ళ పరిస్థితి ఏమిటి అని రోజా మండిపడ్డారు. నిందితుడిని అరెస్ట్ చేయాలనీ రోజా ధర్నా.