దాచేపల్లి లో టెన్షన్. నిందితుడు సుబ్బయ్య కోసం గాలిస్తున్నపోలీస్ బృందాలు. సుబ్బయ్య కి నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. సుబ్బయ్య వేధింపులు తట్టుకో లేక వెళ్లిపోయిన ఇద్దరు భార్యలు. బాధితురాలి కుటుంబాన్ని కి అండగా ఉంటామన్న ప్రభుత్వం. బాధితురాలని పరామర్శించిన హోమ్ మంత్రి, డీజీపీ ,కలెక్టర్, నన్నపనేని రాజా కుమారి. పోలీస్ బృందాలు. బాధితురాలికి రూ. 5 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. రూ. 2 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించిన ఎమ్మెల్యే యరపతినేని. నిందితుడు కోసం 15 పోలిసుల బృందాలు గాలింపు.