YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

షాట్స్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ వేడుకలు

షాట్స్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ వేడుకలు

షాట్స్ లో ఘనంగా ఆచార్య జయశంకర్ వేడుకలు
హైదరాబాద్ ఆగష్టు 6
తెలంగాణా సిద్దాంత కర్త ఆచార్య జయశంకర్ 87 వ జయంతి వేడుకలు షాట్స్ కార్యాలయం లో ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా షాట్స్ పరిపాలనాది కారి సుజాజ మాట్లాడుతూ ఆరు దశాబ్దాలపాటు తెలంగాణా రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ సలహాదారు కే.నర్సయ్య,ఉప సంచాలకులు దన లక్ష్మి,చంద్రరెడ్డి,అధికారుకు,సిబ్బంది జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.

Related Posts