
గుంటూరు : దాచేపల్లి అత్య చార నిందితుడు ఆత్మ హత్యా. ఉరి వేసుకుని ఆత్మ హత్యా చేసుకున్న సుబ్బయ్య. అమర లింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో మృత దేహం. చెట్టు కి ఉరివేసుకున్నట్లు ఫోటో. ఫోటో చుసిన తరువాత అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు. సుబ్బయ్య కాళ్ళు నేలకు తాకుతున్నట్లుగా ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంది అంటున్న బంధువులు. ఇదిలా ఉండగా,బాధితురాలి బంధువుల, స్నేహితులు మాట్లాడుతూ, నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు కనుక సరిపోయిందని, బతికి ఉన్నట్టయితే తమ చేతుల్లో చచ్చిపోయేవాడని అంటున్నారు.