YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

గాలి జనార్దన్ రెడ్డికి అనుమతి ఇవ్వని సుప్రీం కోర్ట్..!!

 గాలి జనార్దన్ రెడ్డికి అనుమతి ఇవ్వని సుప్రీం కోర్ట్..!!

గాలి జనార్దన్ రెడ్డి కి సుప్రీమ్ కోర్ట్ షాక్ ఇచ్చింది. బళ్లారిలో ప్రచారం చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది.   బళ్లారిలోకి అడుగు పెట్టకుండా ఆయనపై నిషేధం. ఈ నెల 12 ఎన్నికలు ముగిసే వరకు ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేసింది.బళ్లారి సమీపంలో గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే మకాం వేసి తన సోదరుడితోపాటు చిత్రదుర్గలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న స్నేహితుడు బి.శ్రీరాములు విజయానికి పావులు కదుపుతున్నారు గాలి జనార్దన్ రెడ్డి.

Related Posts