డోన్
బిడ్డకు తల్లీ పాలే ఆరోగ్యం అనీ ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు రాదా రెడ్డి అన్నారు, స్థానిక డోన్ మండలం సిసమగుంతల గ్రామంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం గర్భిణీ స్త్రీలకు పోషక పదార్థాలు అందించారు, ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు రాదా రెడ్డి మాట్లాడుతూ తల్లి పాల వారోత్సవాలు సందర్భంగా తల్లులకు పోషక పదార్థాలు అందించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు, గర్భిణులు బిడ్డకు పాలు ఇవ్వలని,అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు, ఈ కార్యక్రమంలో సుమిత్ర, శైలజ, సరళ, హెల్త్ అసిస్టెంట్ సువర్ణ, శివమ్మ లు పాల్గొన్నారు