అపోలో హాస్పిటల్ లో సన్ రైజర్స్ టీం సందడి చేసారు. 15 ఏళ్లలోపు చిన్నారుల వినికిడి సమస్య ని నివారించేందుకు సన్ రైజర్స్ హైద్రాబాద్ టీం ఆధ్వర్యంలో అపోలో సంస్థ ప్రారంభించిన హియరింగ్ ఇంపైర్డ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్ మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సన్ రైజర్స్ టీం బాలికలతో సరదాగా గడిపారు. ఈ కారిక్రమంలో అపోలో ఫౌండేషన్ చైర్ పర్సన్ ఉపాసన కొణిదెల కూడా పాల్గొన్నారు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ట్విటర్ లో పోస్ట్ చేసారు.
#OrangeArmy visited the Apollo Hospital yesterday, being associated with #SAHI which facilitates cochlear implants for Girl Child born with hearing and speaking disability. pic.twitter.com/2WYZ4l5FPA
— SunRisers Hyderabad (@SunRisers) May 4, 2018