YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణానికి శ్రీకారం

పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణానికి శ్రీకారం

పోలవరం
పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు దిగువ కాపర్ ఢ్యాం ఢయా ప్రం వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 96 మీటర్ల పొడవు,10మీటర్ల లోతు,1.2మీటర్ల వెడల్పుతో ఢయా ప్రం వాల్ నిర్మాణ పనులు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రారంభించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్ , జలవనరుల శాఖ డిఈఈ ఎం కె డి వి ప్రసాద్  తదితరులు  సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.

Related Posts