YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఏటీఎం దొంగ ఆరెస్టు

ఏటీఎం దొంగ ఆరెస్టు

నూజివీడు
ఏటీఎం మెషిన్ బ్రేక్ చేయటానికి ప్రత్త్నించిన వ్యక్తిని 24గంటల్లో అరెస్ట్ చేసిన పోలీసులు వివరాల్లోకి వెళ్తే నూజివీడు పట్టణంలోని బస్టాండ్ కి వెళ్లే రోడ్డులో మున్సిపల్ ఆఫీస్ దగ్గర యస్బిఐ ఏటిఎం లో చోరికి యత్నించిన తానంకి.స్యామ్ బాబునీ నేడు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్ట్ చేసాము.ముద్దాయి విస్సన్నపేట మండలం నర్సాపురం కి చెందిన వ్యక్తి గా గుర్తించాము.ఇతని పై ఇంకెక్కడైనా కేసులు ఉన్నాయా అన్న విషయం కూడా పరిశీలిస్తున్నాం.ఎస్ఐ టి. రామకృష్ణ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గారి ఆదేశాల మేరకు నూజివీడు డిఎస్పి బి.శ్రీనివాసులు,సిఐ వెంకట నారాయణ స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ముద్దాయి అరెస్ట్ చేసి నేడు కోర్టులో ప్రవేశ పెడుతున్నట్లు ఈ కేసులో ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారని తెలిపారు.

Related Posts