YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏలూరు ఏంపి కి స్వల్ప గుండెపోటు..!!

ఏలూరు   ఏంపి కి స్వల్ప గుండెపోటు..!!

టీడీపీ చేస్తున్న సైకిల్ యాత్ర లో తరచూ ఏదో అపశృతి జరుగుతూనే ఉంది. పశ్చిమ  గోదావరి జిల్లా  చింతలపూడిలో ఒక ఘటన చోటు చేసుకుంది. సైకిల్‌ యాత్రలో పాల్గొన్న  ఏం.పి మాగంటి బాబు సొమ్మసిల్లి  పడిపోయారు, వెంటనే హాస్పిటల్ కి తరలించిన కార్యకర్తలు. ప్రస్తుతం మాగంటి బాబుకి పాథమిక చికిత్స అందింస్తున్న వైద్యులు, తనకి వచ్చింది స్వల్ప గుండెపోటు అని  చెప్పారు. అయన ని విజయవాడ లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు కార్యకర్తలు ఏర్పాటు చేస్తున్నారు.

Related Posts