YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ధోని కాళ్ళు మొక్కిన అభిమాని..!!

ధోని కాళ్ళు  మొక్కిన అభిమాని..!!

 నిన్న కోలకతా నైట్ రైడర్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో  ఒక్క సంఘటన చోటు చేసుకుంది. డగౌట్ లో ఉన్న ధోని దగ్గరికి ఒక్క అభిమాని వచ్చి కాళ్ళు మొక్కాడు.  ఇలాంటి సంఘటన ధోని  ఈ సీజన్ లో   రెండో సరి ఎదురుకున్నాడు.

 

Related Posts