YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి

నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి ప్రాథమిక విద్యను ముక్కలు చేయొద్దు మాతృభాషలోనే విద్య కొనసాగాలి నిరసన దీక్షలో ఫ్యాప్టో నాయకులు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని నిరసన కార్యక్రమంలో డిమాండ్ చేసింది శనివారం ఉదయం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చైర్మన్ ఈ మంత్ పైడ్రాజు మాట్లాడుతూ ప్రాథమిక విద్యను ముక్కలు చేయవద్దని డిమాండ్ చేశారు అది అయ్యా ఆరెంజ్ కలర్ విద్యా విధానం అమలు చేయడం వల్ల యావత్ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి అన్నారు సెక్రెటరీ జనరల్ సచిన్ ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానం వలన మాతృభాషలో విద్య బోధించుట కష్టసాధ్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కచ్చితంగా మాతృభాషలో విద్యా విధానంలో అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు రాష్ట్రపతితో పరిశీలకులు చెదలు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యావిధానంలో మార్పులు చేస్తూ అమలు చేసిన జీవో 177 నో తక్షణమే రద్దు చేయాలని కోరారు మరో రాష్ట్ర నాయకులు ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమాన్ని విద్యార్థులకు మేలు జరిగే విధానాన్ని అవలంబించాలి అన్నారు రాష్ట్ర నాయకులు సన్యాసిరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి అవలంబిస్తూ ఉపాధ్యాయులు తమ మనోభావాలను దెబ్బతీస్తున్నారు డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర నాయకులు జి మధు మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విధి విధానాలను అమలు చేయాలి తప్ప పాఠశాల విధానాలను నిర్వీర్యం చేసే విధంగా జీవోలు జారీ చేయకూడదని వారు అన్నారు యుటిఎఫ్ జిల్లా బాధ్యులు అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇలానే విద్య వ్యతిరేక విధానాలను అవలంభిస్తే భవిష్యత్లో ఉద్యమం చేయక తప్పదు అన్నారు ఏపిటిఎఫ్ జిల్లా నాయకులు కటారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా విధానానికి బలోపేతం చేయడానికి కృషి చేయాలి తప్ప విద్యను నిర్వీర్యం చేసే విధంగా చర్యలు తీసుకోవడం శోచనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు రామకృష్ణ సుధాకర్ నాయుడు ఎస్ నాయుడు ధర్మేందర్ రెడ్డి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts