YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

పరిమళ ప్రసాదం నూతన ప్యాకింగ్ తయారీ మిషన్ కు పూజ  

పరిమళ ప్రసాదం నూతన ప్యాకింగ్ తయారీ మిషన్ కు పూజ  

పరిమళ ప్రసాదం
నూతన ప్యాకింగ్ తయారీ మిషన్ కు పూజ            
మంత్రాలయం :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి  మఠంలో పరిమళ ప్రసాదం తయారు చేసే  నూతన తయారీ పరికరానికి  శ్రీ మఠం పీఠాధిపతులు  శ్రీ సుభుదేంద్ర తీర్థులు  శనివారం పూజలు చేసి ప్రారంబించారు. ఈ ఆరాధనోత్సవాల నుంచి సరి కొత్త ప్యాకింగ్ తో ఆకట్టుకునే డిజైన్ తో  పరిమళ ప్రసాదం భక్తులకు  అందిస్తున్నట్లు మఠం అధికారులు  తెలిపారు. పరిమళ ప్రసాదం తయారుచేసే కొత్తయంత్రాన్ని రాఘవేంద్రస్వామి మఠంకు విరాళంగా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

Related Posts