YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ
జగిత్యాల ఆగస్టు 18
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు మాస్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంగడిబజార్ వద్ద  మస్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పరన్ డా.బోగ.శ్రావణి హజరై మాస్కుల పంపిణీ చేశారు.ఆనంతరం
 చైర్ పర్సన్ మాట్లాడుతూ కోవిడ్ పరిస్థితులలో పారిశుధ్య నిర్వహణ, ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, టివి సూర్యం, బొడ్ల జగదీష్, టి. వేణుగోపాల్ (బ్లడ్ బ్యాంకు)  కమిషనర్ స్వరూపరాణి, శానిటరీ ఇన్స్పెక్టర్  అశోక్,  రాము పాల్గొన్నారు.

Related Posts