డోన్ లో స్టేట్ బ్యాంక్ వద్ద కె వై సి కోసం తొక్కిసలాట
డోన్
డోన్ స్టేట్ బ్యాంక్ వద్ద కె వై సి కోసం తొక్కిసలాట జరిగింతొక్కిసలాట జరిగింది, స్థానిక పట్టణంలో యస్ బి ఐ వద్ద కు కె వై సి చేసుకునేందుకు యస్ బి ఐ వద్ద ఎక్కువగా రావడంతో ప్రజలు ఒక్కసారిగా గుమిగూడి చొచ్చుకొని రావడంతో తొక్కిసలాట జరిగింది,ఆధార్ కార్డులు విషయం తెల్సిందే ..5 సంవత్సరాల దాటితే పిల్లల ఆధార్ కార్డుల ఫోటో మార్చుకునెందుకు ఆగస్ట్ 17 వరకూ సమయం పడుతుంది,అందుకని లాస్ట్ డేట్ అనీ బ్యాంక్ వద్ద కె వై సి కొరకు ఈ తోసులట జరిగింది, అసలే కరోన సెకండ్ వేవ్ విజ్రంబించిన విషయం తెలిసిందే, ఈ కె వై సి కోసం వరుస క్రమంలో వస్తే ఈ త్రోబుసలాట జరగకుండా చూసేందుకు గార్డ్ కు వీలుంటుంది, అసలే థర్డ్ వేవ్ వస్తుంది అనీ చెపుతున్నారు, కానీ ఈ రకంగా గుంపులుగా వస్తే మాత్రం ,3ర్డ్ వేవ్ ఏమి ,ప్రజలలో ఏత్రం ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం 3 ర్డ్ వేవ్ వచ్చేనట్లే..ప్రజలు మాస్కులు ధరించి,3 అడుగులు దూరంగా ఉండటం వలన,కరోన ఈ 3 వ వేవ్ ను జయించే ప్రయత్నం చేయాలి, ఇలాగే కొనసాగితే మాత్రం పరిస్థితి విషమంగా ఉంటుందని ఇక్కడి ప్రజలు అనుకుంటున్నారు, అధికారులు కూడా ఖచ్చితంగా ఈ విషయం పట్ల శ్రద్ద చూపాలని ప్రజలు అనుకుంటున్నారు..