YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సైకిల్ దిగిన గోరంట్ల

సైకిల్ దిగిన గోరంట్ల

రాజమహేంద్రవరం
టిడిపి సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసారు. ప్రస్తుతం  అయన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. 1995 నుండి టిడిపి లో కీలక పాత్ర పోషించిన బుచ్చయ్యచౌదరి, గత కొంత కాలంగా పార్టీ అధినేత చంద్రబాబు పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇంతకాలం సీనియర్ గా ఉన్న గోరింట ను కనీసం పట్టించుకోవడం లేదంటూ దీనివల్లనే చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్నారని  గోరంట్ల వర్గం అంటోంది.

Related Posts