పెద్దపల్లి
సినీనటి ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు అయింద. పెద్ద పల్లిలో గత జులై 11 న వేంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారభోత్సవంలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలకు పాయల్ రాజ్ పుత్ పాల్పడిందని ఫిర్యాదు అందింది. వేంకటేశ్వర షాపింగ్ మాల్ ఓపినింగ్ లో మాస్కులు దరించకుండా ఉన్నందుకు గాను పాయల్ రాజ్ పుత్ షాపింగ్ మాల్ యజమాని అతని భార్యపై కేసు నమోదు చేసారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన పై పెద్దపల్లి పట్టణానికి చెందిన బాబ్జి అనే వ్యక్తి పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు అయింది.