విజయవాడ
రాష్ట్రంలో సంచలం సృష్టించిన రాహుల్ హత్య కేసులో ఏ2 గా ఉన్న కోగంటి సత్యంను బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయనను దేవనహల్లి కోర్టు లో హాజరు పరిచారు. విజయవాడ నుంచి బెంగుళూరుకు ఫైల్ట్ లో సత్యం వెళ్తున్నా సంగతి తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కర్నాటక పోలీసులు బెంగళూర్ ఎయిర్ పోర్ట్ సత్యంను అదుపులోకి తీసుకున్నారు.