YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఊరువాడ కలుద్దాం ఆర్డీఎస్ కుడి కాలువ కి ఎనిమిది టీఎంసీల నీటిని సాధిద్దాం

 ఊరువాడ కలుద్దాం ఆర్డీఎస్ కుడి కాలువ కి ఎనిమిది టీఎంసీల నీటిని సాధిద్దాం

 ఊరువాడ కలుద్దాం ఆర్డీఎస్ కుడి కాలువ కి ఎనిమిది టీఎంసీల నీటిని సాధిద్దాం
కర్నూలు
స్థానిక కర్నూలులోని డాక్టర్ బ్రహ్మారెడ్డి సమావేశ భవనము నందు జరిగిన కార్యక్రమంలో భాగంగా రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ జనరల్ సెక్రటరీ రాజు, సీమ విద్యార్థి సంఘం లాజరస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరాజు మాట్లాడుతూ మానవ నాగరికత నదీతీరాల్లో విలసిల్లింది ప్రజలకి నిధులతో ఉన్న అనుబంధం వర్ణించలేనిది నీరు పల్లెనెరుగు నిజం దేవుడెరుగు అన్నది మన వాడుకలో ఉన్న సామెత, కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్న నదులు వాగులు వంకలు కాలువలు విషయాలకొస్తే అగమ్యగోచరంగా ఉంది స్థానిక గోనెగండ్ల మండలం లో హంద్రీ నది ప్రవహిస్తూ వున్నది దానిపై 1980లో గాజులదిన్నె ప్రాజెక్టు ను నిర్మించారు ఈ ప్రాజెక్టు కేటాయించిన నీరు 5 టిఎంసిల నిర్మాణం చేసింది 4.5 ఎంసీ సామర్థ్యంతో తో నిర్మించారు నిల్వ ఉంచిన ది మూడు టీఎంసీలు కుడి కాలువ కింద 28 వేల ఎకరాలు భూములు ఉన్నవి అయితే ఎడమ కాలు కింద 7 వేల ఎకరాల సాగు అవుతున్నది అన్నది మన ప్రభుత్వాల అధికారుల లెక్కలు నీటి శాతం ఉన్న గోనెగండ్ల మండలం ఎండాకాలం వస్తే కనీసం త్రాగడానికి నీళ్లు లేని దుస్థితి పశువులు పక్షులు మనుషులు కరువు వస్తే ఎక్కడికి తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రజల్ని చూస్తూ ప్రజా ప్రతినిధులు నవ్వుకుంటున్నారు తప్ప ఏ ఒక్క గ్రామానికి కూడా కనీసం తాగడానికి నీళ్లు అందించలేని దుస్థితిలో ఉన్నారు గోనెగండ్ల మండలం లో ఉండే ప్రతి గ్రామానికి తాగునీరు సాగునీరు అందించినట్లయితే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామము సస్యశ్యామలం అవుతుందని కోరుతున్నాము గత కొన్ని రోజుల నుండి సీమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి గాజులదిన్నె ప్రాజెక్టు మీద నుండి స్థానిక గోనెగండ్ల మండలం ఎమ్మార్వో ఆఫీస్ వరకు పాదయాత్రగా వెళ్లి పాదయాత్రలు చేసి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమానికి కి పశ్చిమ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించి సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో లో రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ప్రణాళిక కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి , బొల్లవరం రమణారెడ్డి ఇ రమణారెడ్డి  రైతు కూలీ సంఘం నాయకులు సుంకన్న, అనిల్, రవివర్మ, రాయలసీమకు కళావేదిక రాష్ట్ర కోశాధికారి శివానంద, నవీన్, సీమ విద్యార్థి సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Related Posts