YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

"కాలా" ఆడియో వేడుకగా చెన్నై..!!

"కాలా" ఆడియో వేడుకగా చెన్నై..!!

 పా రంజిత్ దర్శకత్వం లో రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం కాలా. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో 'కబాలి' సినిమా వచ్చింది, ఇది ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం ఆడియో ఈ నెల 9 తేదీన  విడుదల  రానుంది. ఈ చిత్రం నిర్మాత ధనుష్ ఆడియో వేడుక వేదిక ని ఖరారు చేసారు. చెన్నైలో వైఎమ్‌సీఏ నంద‌నంలో ఆడియో వేడుకగా నిర్ణయిచారు. ఈ చిత్రం జూన్ 7 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 
 

Related Posts