YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 రామగుండం సిపిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

 రామగుండం సిపిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే

 రామగుండం సిపిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
పెద్దపల్లి   ఆగస్ట్ 26
రామగుండం పోలీస్ కమీషనర్ నూతనంగా బాధ్యతలు తీసుకున్న  ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని గురువారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మార్యాద పూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే వెంట డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు పెంట రాజేశ్, కుమ్మరి శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు సంతోష్ రావు, రామ్మోహన్ తదితరులున్నారు.

Related Posts