YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

`హ్యాపీ బ‌ర్త్‌డే మై ఏంజెల్' అని విషెస్ తెలిపిన ధావన్..!!

`హ్యాపీ బ‌ర్త్‌డే మై ఏంజెల్' అని విషెస్ తెలిపిన ధావన్..!!

 ఇండియా స్టార్  బ్యాట్సమెన్ శిఖర్ ధావన్ ప్రస్తుతం ఐపీఎల్ ఆడడంలో బిజీగా ఉన్నాడు. ఈ రోజు తన కూతురి పుట్టిన రోజు సందర్భంగా  బాగోద్వేగం తో ఒక్క వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. త‌న కూతురు జ‌న్మ‌దినోత్స‌వం రోజున ఆమె ప‌క్క‌న లేక‌పోవ‌డం ధ‌వ‌న్‌ను బాదిస్తుందంట. ఈ నేప‌థ్యంలో శిఖ‌ర్ ట్విట‌ర్ ద్వారా కూతురు అలియాకు విషెస్ చెబుతూ "హ్యాపీ బ‌ర్త్‌డే మై ఏంజెల్" అని ట్విట్  చేసాడు.

 

Related Posts