YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జిడికే 11 ఇంక్లైన్ లో కంటిన్యూస్ మైనర్ ను  ప్రారంభించిన జీఎం

జిడికే 11 ఇంక్లైన్ లో కంటిన్యూస్ మైనర్ ను  ప్రారంభించిన జీఎం

జిడికే 11 ఇంక్లైన్ లో కంటిన్యూస్ మైనర్ ను  ప్రారంభించిన జీఎం
పెద్దపల్లి ఆగస్ట్ 27
అర్జీ-1 ఏరియా  జిడికే 11 ఇంక్లైన్ లో బెల్లంపల్లి లోని శాంతి ఖని నుండి తెచ్చిన  కంటిన్యూస్ మైనర్ యూనిట్ ను శుక్రవారం జియం కె.నారాయణ చేతుల మీదుగా కొబ్బరి కాయ కొట్టి, పూజా నిర్వహించి, స్విచ్ నొక్కి కంటిన్యూస్ మైనర్ యం(తాన్ని   (పారంభించటం జరిగింది. ఈ సందర్బంగా జీఎమ్ కె.నారాయణ మాట్లాడుతూ సి అండ్ ఎండి ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి లోని శాంతి ఖని నుండి కంటిన్యూస్ మైనర్ యం(తాన్ని జీడికే 11 ఇంక్లైన్ లో ప్రవేశ పెట్టటం జరిగిందని , హైలి మెకానైజుడ్  జీడికే 11 ఇంక్లైన్ లో  రెండవ కంటిన్యూస్ మైనర్ కు సిద్దం చేయడమైనదన్నారు. శాంతి ఖని నుండి  కంటిన్యూస్ మైనర్ యంత్రం, రూఫ్ బొల్టర్లు, రామ్ కార్లు,  ఫీడర్ (బేకర్ యం(తాలను 3 సిమ్ లోకి  పంపిచటకు సిద్దం చేయటం జరిగిందని, శుక్రవారం 3rd  ఇంటెక్  వెహికిల్ మార్చింగ్  ప్రవేశ మార్గం ద్వారా నుండి 3 సిమ్ లోపలికి పంపించటం జరుగుతుందని, వచ్చే నెలలో దీని ద్వారా బొగ్గు ఉత్పత్తి (పారంభించటం జరుగుతుందని తెలిపారు. సింగరేణిలోనే జీడికే 11 ఇంక్లైన్ లోని 1 సిమ్ కంటిన్యూస్ మైనర్ అత్యదిక రికార్డ్ లు  సాధించిందని, అదే విధంగా ఇప్పుడు ప్రవేశ పెడుతున్న రెండవ కంటిన్యూస్ మైనర్ ద్వారా కూడా విజయాలు సాధించాలని  తెలిపారు. జీడికే 11 ఇంక్లైన్ కంటిన్యూస్ మైనర్ ఉత్పత్తి లో ముఖ్య భూమిక పోషించి పలు అవార్డులను సైతం సాధించిందని ఉద్యోగులు  అందరూ కలిసి  కట్టుగా సమిష్టిగా కలిసి  పనిచేసి రక్షణతో కూడిన ఉత్పత్తి ని సాదించాలని సూచించారు. ఉత్పత్తి, ఉత్పాదకత పనులను వేగవంతంగా చేపట్టాలని, రక్షణ  చర్యలను పాటిస్తూ ఉత్పత్తి పనులను చేపట్టాలని, గతంలో 1 సిమ్ కంటిన్యూస్ మైనర్  ద్వారా ఇంతటి విజయాలు సాధించినందుకు అధికారులకు, షిఫ్ట్ ఇంచార్జ్ లకు సింగరేణి ఉద్యోగులకు అభినందించారు. ఇదే స్పూర్తితో రెండు కంటిన్యూస్ మైనర్ ల ద్వారా మంచి విజయాలు సాదించి సంస్థ అబివృద్ది లో భాగస్వాములు కావాలని జాయ్ టిమ్ ను, ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఎంఒఎఐ అధ్యక్షులు పోన గోటి   శ్రీనివాస్, ఎజీఎం ఫైనాన్స్ రామ కృష్ణ ,11 (గూప్  ఏజెంట్   చిలక శ్రీనివాస్, 1 (గూప్  ఏజెంట్ శ్రీనాథ్,  ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కె వి రావు,  ఏరియా ఇంజనీర్ రామ్ మూర్తి, డీజీఎం లు మధన్ మోహన్, సరోత్తమ్, ఆంజనేయ ప్రసాద్  మేనేజర్ ఏ.నే(హు, (గూప్ ఇంజనీరు రాందాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేశ్ , పర్సనల్ మేనేజర్ సలీం, సీనియర్ పిఓ బంగారు సారంగపాణి, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ రామ స్వామి, జాయ్ మైనింగ్ సర్వీస్ మేనేజర్ శుక్లా, నీజాం అన్సారీ, సంక్షేమాధికారి రవీందర్, సెక్యూరిటి  అధికారి వీరారెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులు  పాల్గొన్నారు.

Related Posts