YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బండి సంజయ్ ప్రత్యేక పూజలు

బండి సంజయ్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.  బండి సంజయ్ కు సంఘీభావం తెలిపేందుకు పార్టీ కార్యాలయానికి బీజేపీ నేతలు, కార్యకర్తల పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్టీ కార్యాలయం వద్ద బాణా సంచా పేలుస్తూ, నృత్యాలు చేస్తూ కార్యకర్తలు  సంబురాలు చేసుకున్నారు. వేములవాడ పూజారుల ప్రత్యేక ఆశీస్సులను  బండి సంజయ్ అందుకున్నారు. .

Related Posts