YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఎస్బీఐ ఏటీఎంలో చోరీ

ఎస్బీఐ ఏటీఎంలో చోరీ

కర్నూలు
కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో దొంగలు హల్చల్ చేసారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎం లో చోరీ జరిగింది. ఏడీఎం లో  గ్యాస్ కట్టర్,గడ్డపారాల సహాయం తో    రెండు మిషన్లలోదుండగులు దొంగిలించారు. అక్కడ వున్న సీసీ కెమెరాలను కుడా  ధ్వంసం చేసారు. ఆదివారం కావడంతో వారి పని మరింత సులువయింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Related Posts