YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏసీబీవలలో డిప్యూటీ తహసీల్దార్

ఏసీబీవలలో డిప్యూటీ తహసీల్దార్

లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు ఓ డిప్యూటీ తహసీల్దార్.  రేషన్ షాపులకు సంబంధించి డీలర్ల అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలపై వారిని తనిఖీ లకు వెళ్లిన ఎప్ ఫోర్స్ మెట్ డిప్యూటీ తహశీల్దార్  కృష్ణ మోన్ కంచె చేను మెసిన విధంగా వారి నుంచి లక్ష రూపాలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు.  మహబూబ్ నగర్ లోని తన ఇంట్లో డీలర్ల నుంచి లక్ష రూపాలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  గండీడ్, మద్దూర్, దౌల్తాబాద్ మండలాల్లో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గా కృష్ణమోహన్ పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో గండిడ్ మండలంలో ఉన్న నలభై ఆరు రేషన్  దుకాణాలు గాను  కృష్ణమోహన్  నెల రోజుల కిందట తనిఖీలకు వెళ్లాడు. అందులోని ముప్పై నాలుగు రేషన్ దుకాణాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని తేల్చి చెప్పాడు .. ఒక్క క్వింటాలు బియ్యానికి దాదాపు ఆరు కిలోల బియ్యం తగ్గించేస్తున్నారని మొత్తంగా రెండు వందల అరవై క్వింటాళ్ల బియ్యం తగ్గిపోయిందని రేషన్ డీలర్ను బెదిరించాడు.  పరిపాటి ఇవ్వకుండా ఉండాలంటే ఏడు లక్షల రూపాలు తనకు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రేషన్ డీలర్లందరూ కలిసి అంత ఇచ్చుకోలేమని అనడంతో ఐదు లక్షలన్నా కావాలని ఒత్తిడి తెచ్చాడు. ఇక చేసేదేమీ లేక రేషన్ల లందరూ ఏసిబిని ఆశ్రయించారు. ఎసిబి అధికారులు రంగంలోకి దిగి ఈ రోజు తెల్లవారుజామున లక్ష రూపాలు లంచం ఇవ్వజూపి  పట్టుకున్నారు అధికారులు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ ఇన్స్పెక్టర్లు శనివారం   లక్ష రూపాయలు ఇస్తుండగా  దాడి చేసి దాడి చేసే వల పన్ని పట్టుకున్నారు.

Related Posts