YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

70 కోట్లతో హజ్ హౌస్

70 కోట్లతో హజ్ హౌస్

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పలు వ్యాఖ్యలు చేశారు.జగన్ అబద్దాల కోరు అన్నారు. జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం లేదన్నారు. అలాగే విజయవాడలో రూ. 70కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం జరగనుందన్నారు. ఈనెల 12వతేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ భవనాలకు శంకుస్థాపన చేస్తారని జలీల్‌ఖాన్ అన్నారు. జగన్ ఒక అబద్దాలకోరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ చెబుతున్నవన్నీ అసత్యాలేనని విమర్శించారు. విజయవాడలో రూ. 70 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణం జరగబోతోందని చెప్పారు

Related Posts