హైదరాబాద్
దాదాపు సంవత్సర కాలం అనంతరం కరొనా సెకండ్ వేవ్ ముగుసాక తెలంగాణ లో ఈ రోజు నుండి బడిగంట మొగుతుండటం తో విద్యార్థులు పాఠశాలలకి చేరుకుంటున్నారు,కరోన నివారణ చర్యలు పాటిస్తూ మాస్క్ లు సానిటైజర్ లు తో వచ్చిన విద్యార్థులని పూర్తి స్థాయిలో చెక్ చేసి లోపలికి అనుమతీస్తున్నారు స్కూల్ యాజమాన్యం, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా క్లాస్ రూమ్ లో ఒక్కో బెంచ్ కి ఇద్దరు విద్యార్థులని కూర్చో బెడుతున్నట్లు లంచ్ టైమ్ లో విద్యార్థులు గుమిగూడి తినకుండా ప్రత్యేకంగా ఆయాలని నియమించినట్లు పాఠశాల యాజమాన్యాలు తెలిపాయి.