YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా జితేష్ వి పాటిల్

కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా జితేష్ వి పాటిల్

కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా జితేష్ వి పాటిల్
కామారెడ్డి సెప్టెంబర్ 01
కామారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా జితేష్ వి పాటిల్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. 2016 బ్యాచ్ కు చెందిన ఈయన మహారాష్ట్ర వాసి. గతంలో సంగారెడ్డి జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా పనిచేశారు. 2020లో నిజామాబాద్ జిల్లా నగర పాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి పదోన్నతి పై కామారెడ్డి జిల్లాకు కలెక్టర్ గా వచ్చారు.

Related Posts