YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సిద్దిపేటలో తెరాస జెండా పండుగ

సిద్దిపేటలో తెరాస జెండా పండుగ

సిద్ధిపేట
జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని - 4వ మున్సిపల్ వార్డులో గురువారం టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి   హరీశ్ రావు  పాల్గొన్నారు.  జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమానికి  పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, తదితరులు హజరయ్యారు. తరువాత పట్టణంలోని 23వ వార్డు నాయకం లక్ష్మణ్, 24వ మున్సిపల్ వార్డు చైర్మన్ మంజుల రాజనర్సు వార్డులో టీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు.

Related Posts