YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు

సెప్టెంబర్ 02
సినీ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పట్టణంలోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పూజ కార్యక్రమంలో  జనసేన నాయకులు మాయ రమేష్, పిట్టల సుధాకర్, సంజయ్, నిహిత్, సాయి మనితేజా, అరవింద్, రామకృష్ణ,మహేష్, అభి, రహమతుళ్ళ,దీపక్, చంద్రకాంథ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts