YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చిట్టెంపల్లిలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

చిట్టెంపల్లిలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

వికారాబాద్
వికారాబాద్ జిల్లా చిట్టెంపల్లి నుండి బీజేపీ ఛీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర శుక్రవారం ప్రారంభమయింది. ఉదయం అయన బిజెపి జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ప్రాంభించారు. బిజెపి కోర్ కమిటీ అధ్యక్షుడు, మాజీ ఎంపి వివేక్, పార్టీ నేత మాజీ మంత్రి డీకే ఆరుణ తదితరులు పాదయాత్రలో పాల్గోన్నారు. పాదయాత్రలో మధ్యమధ్యలో రైతులను గొర్రె కాపరులను పలకరించుకుంటు వారి సమస్యలను తెలుసుకుంటూ పాదయాత్రలో చేపడుతున్నారు.

Related Posts