YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

పంజాబ్ అలవోక విజయం..!!

Highlights

  • మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ముజీబ్ రెహమాన్ 
  • అర్ధ సెంచరీ చేసిన రాహుల్ 
  • రాణించిన పంజాబ్ బౌలర్లు
     

 

 

పంజాబ్ అలవోక విజయం..!!

నిన్న జరిగిన రాజస్థాన్- పంజాబ్ మ్యాచ్ల్లో  రాజస్థాన్ ఫై పంజాబ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణిత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్ కి చేతులుఎథెసిన రాజస్థాన్ రాయల్స్. తరువాతి బ్యాటింగ్ కి వచ్చిన పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి తమ ఖాతా లో మరో విజయని వేసుకుంది. అర్ధ సెంచరీ తో రాణించిన రాహుల్.
 

Related Posts