YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

జూన్ లో మొదలవుతున్న వెంకీ - వరుణ్ మల్టీ స్టారర్..!!

జూన్ లో  మొదలవుతున్న వెంకీ - వరుణ్ మల్టీ స్టారర్..!!

టాలీవుడ్ లో మరో బారి మల్టీ స్టారర్ మూవీ కి ముహూర్తం ఖరారు అయింది.  విక్టరీ  వెంకటేష్ - వరుణ్ తేజ్  హీరోలు గా 'రాజా ది గ్రేట్ ' ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక్క మల్టీ స్టార్రర్ మూవీ తెరకెక్కుతుంది. వెంకీ సరసన తమన్నా , వరుణ్ సరసన మెహరీన్ ని ఎంపిక చేసినట్లు దర్శకుడు ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. జూన్ మొదటి వారం  లో  పూజా కార్యక్రమాలు నిర్వహించి అదే నెలలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనున్నారు. 
 

Related Posts