అమరావతి లో రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల సమావేశం. హాజరైన ఏడు రాష్ట్రాల ప్రతినిధులు. కర్ణాటక నుంచి ఆర్థికశాఖ కార్యదర్శులు హాజరు. ఢిల్లీ, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ మంత్రులు హాజరు. సమావేశానికి హాజరైన పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి. సమావేశం లో ప్రసంగిచిన ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు.