హత్యాచారా బాధితులకు సంఘీభావంగా ఏపీ లో ప్రజా సంఘాల ర్యాలీలు. ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య ర్యాలీలు. జిల్లా స్థాయిలో జరగనున్న ప్రచారోద్యమం. చైతన్య ర్యాలీలో పాల్గొంటున్న మంత్రులు, ఉద్యోగులు, విద్యార్థులు. కర్నూలులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతుంది. ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం అనే నినాదాలతో ర్యాలీలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో చైతన్య ర్యాలీలో పాల్గొన ఏపీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్.