YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రమ్య కుటుంబానికి టీడీపీకి అండగా నిలిచిందని కక్షగట్టారు దేవినేని ఉమా

రమ్య కుటుంబానికి టీడీపీకి అండగా నిలిచిందని కక్షగట్టారు దేవినేని ఉమా

రమ్య కుటుంబానికి టీడీపీకి అండగా నిలిచిందని కక్షగట్టారు
దేవినేని ఉమా
విజయవాడ
లోకేష్ నరసరావుపేట పర్యటనకు పోలీసులు అనుమతించకపోవడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు.  రమ్య కుటుంబానికి టీడీపీ అండగా నిలిచిందని పోలీసులు కక్షగట్టారన్నారు. చంద్రబాబు, లోకేష్ అంటే ఈ ప్రభుత్వం, పోలీసులు భయపడి పోతున్నారన్నారని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పాదయాత్రలను, దీక్షలను ఎప్పుడు అడ్డుకోలేదన్నారు. తాము అడ్డుకుని ఉంటే మీ నాయకుడు పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కానీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించకూడదని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Related Posts