YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వివాదం లో కృష్ణ జిల్లా పేరు..!!

వివాదం లో కృష్ణ జిల్లా పేరు..!!

 ప్రజా సంకల్ప యాత్ర భాగంగా జగన్ కృష్ణ జిల్లా పర్యటనలో ఆ జిల్లా కి యన్టీఆర్ పేరు పెడతానని చెప్పారు. జగన్ చేసిన వ్యాఖ్యలకు అయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.  కృష్ణ జిల్లా కి పేరు పెట్టడంలో మరో వివాదం తేరా పైకి వచ్చింది. వంగవీటి రంగ విగ్రహం దగ్గర సినీ ఆర్టిస్ట్ తమన్నా మౌన పోరాటం. కృష్ణ జిల్లాకి వంగవీటి రంగ  పేరు పెట్టాలని డిమాండ్. ఆమె చేస్తున్న మౌన పోరాటానికి మద్దతుగా నిలిస్తున్న రంగ అభిమానులు.

Related Posts