YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హోదా కోసం జాగారం - హీరో శివాజీ..!!

హోదా కోసం జాగారం - హీరో శివాజీ..!!

ప్రత్యక హోదా కోసం వినూత్న నిరసన కార్యాక్రమం, ఈ నెల 10 న హోదా కోసం జాగారం చేపట్టనున్న హీరో శివాజీ. సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు జాగారం. బీజేపీ కి జాగారం సెగ తగలాలని, నాకు ఎలాంటి రాజకీయ అజెండాలు లేవని , హోదా కోసం మాత్రమే నా పోరాటమని మీడియా ముందు వాపోయాడు హీరో శివాజీ.
 

Related Posts