YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చమన్ హఠాన్మరణం..!!

చమన్ హఠాన్మరణం..!!

 అనంతపురం : జెడ్పి మాజీ చైర్మన్ చమన్ గుండెపోటుతో మృతి.  అనంతపురంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన చమన్.  పరిటాల రవికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన చమన్.  చమన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పరిటాల సునీత. చమన్ మరణవార్తతో టీడీపీ నేతలు షాక్ అయ్యారు. అనంతపురం పట్టణంలో విషాదం నెలకొంది.

Related Posts