YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుపై గవర్నర్ ప్రశంసలు వర్షం

 చంద్రబాబుపై గవర్నర్ ప్రశంసలు వర్షం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  తెలుగు  ఉమ్మడి రాష్ట్రాల  గవర్నర్ ఇ ఎస్ ఎల్  నరసింహన్ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మారుస్తున్నారని అన్నారు. ఏపీలోని అన్ని యూనివర్సిటీల్లో బయోమెట్రిక్ చేశారని పేర్కొన్నారు. వర్సిటీ ఇంక్యూబేషన్ సెంటర్స్‌తో మంచి ఫలితాలు వస్తాయన్నారు. వచ్చే ఏడాదికి స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. దేశంలోని టాప్ వర్సిటీల్లో ఏపీ వర్సిటీలు ఉండాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు.

Related Posts